Noel Sean Jaanu Song Lyrics in English-Moneyshe |Rahul Sipligunj|

Jaanu Song Lyrics in English from Money She Movie This Song Music Composed by Vinod Yajamanya Song sung by Rahul Sipligunj and Jaanu Song Lyrics Written by Rambabu Gosala.Money She Movie Song Lyrics.

Song: Jaanu
Movie: Money She (2021)
Singer(s): Rahul Sipligunj
Songwriter(s): Rambabu Gosala
Composer(s): Vinod Yajamanya
Director: Vinod Nagula
Actor(s): Noel Sean
Language: Telugu languag

JAANU FULL SONG Lyrics in English – Moneyshe

Janu O Janu O Janu,
O Meri Janu O Meri Janu,
O Meri Janu O Meri Janu,Nichithalo Nenu Nanne Marichanu,
Rojantha Ninne Kalavarinchanu,
Dhillantha Dochave Lovelo Dinchesave,
Kanullo Colorful Kalale,
Nathonu Unnattuga Oohale,Nee Roope Nanu Lagesi,
Nee Choope Nanu Guchhese,
Na Pranam Nee Vente Untundhile,
O Meri Janu O Meri Janu,
O Meri Janu O Meri Janu,Yedho Maye Chesave Ula Ulala
Enno Rangullo Manase Munige Nee Valla,
Hey Chakkani Chukka Bapu Bommai Madhe Gillinave
O Kshanamaina Ninne Veedithe Laife Agamaye,Hey Maguva Maguva Maguva,
Madhini Vodhili Vellagalava,
Dhillantha Dochave Lovelo Dinchesave,
Kanullo Colorful Kalale,
Nathonu Unnattuga Oohale,

O Meri Janu O Meri Janu,
O Meri Janu O Meri Janu,

Nuve Pranamantane Ula Ulala
Natho Nuvunte Chale Uku Ula Ulala
Hey Nuve Naku Dooram Ayithe Nene Pagal Aye,
Hey Nuvu Nenu Okataipothe Love Zindagi Hey,

Ye Digava Digava Digava Na Premalonu Digava,
Dhillantha Dochave Love-lo Dinchesave,
Kanullo Colorful Kalale, Nathonu Unnattuga Oohale.

Jaanu Full Video Song – Moneyshe

Jaanu Song Lyrics in Telugu – Moneyshe

ఓ మేరీ జాను ఓ మేరీ జాను
ఓ మేరీ జాను ఓ మేరీ జాను
నీ జతలో నేను నన్నే మరిచాను
రోజంతా నిన్నే కలువరించాను
ఈలంత దొచావే లవ్ లో దించేసావే
కనుల్లో కలర్ ఫుల్లు కలలే
నాతో నువున్నటు గా ఊహలే
నీ రూపే నన్ను లాగేసే
నీ చూపే నన్ను గుచ్చేసే
నీ నవ్వే నన్ను చంపేసే
నా ప్రాణం నీ వెంటే ఉంటుంది లే
ఓ మేరీ జాను ఓ మేరీ జాను
ఓ మేరీ జాను ఓ మేరీ జాను

Also Read  Thalli Thalli Song Lyrics in English– Bewars

ఏదో మాయ చేసావే ఊలా ఊలాల్ల
ఎన్నో రంగుల్ల మనసే మునిగే నీవల్ల
హే చక్కని చుక్కై బాపు బొమ్మయై
మదే గిల్లినవే ఓ క్షణమైనా నిన్నే వీడితే
లైఫే ఆగమయే
మగువ మగువ మగువ
మది వదిలి వెళ్లగలవా
ఈలంత దొచావే లవ్ లో దించేసావే
కనుల్లో కలర్ ఫుల్లు కలలే
నాతో నువున్నటు గా ఊహలే
ఓ మేరీ జాను ఓ మేరీ జాను
ఓ మేరీ జాను ఓ మేరీ జాను

నువ్వే ప్రణమంటానే ఊలా ఊలాల్ల
నాతోటి నువ్వుంటే చాలే ఊ ఊలా ఊలాల్ల
హే నువ్వే నాకు దూరం అయితే నేనే పాగల్ అయే
హే నువ్వు నేను ఒకటై పోతే లవుల్ జిందగీయే
హే దిగవ దిగవ నా ప్రేమలోన దిగవ
ఈలంత దొచావే లవ్ లో దించేసావే
కనుల్లో కలర్ ఫుల్లు కలలే
నాతో నువున్నటు గా ఊహలే.