Priya Priya Lyrics in English and Telugu – Idhe Maa Katha

Priya Priya Song Detail

Film/Album: Idhe Maa Katha
Singer: Sunil Kashyup, Harini
Composer: Sunil Kashyup
Lyrics by: Mangu Balaji

Priya Priya Lyrics in Telugu

నీ మాటే వింటుంటే

నీతోనే నేనుంటే

తెలిసిందే ప్రేమంటే

బాగుందే ఈ చోటే

మనసంతా చేరి మార్చావే దారి

దారే మారి ప్రియా ప్రియా

ప్రియా ప్రియా ఏ సిల్సిలా తూనే కియా

ప్రియా ప్రియా ప్రియా ప్రియా

తూ జానేమన్ ఓ సాతియా

నీ మాటే వింటుంటే

నీతోనే నేనుంటే

తెలిసిందే ప్రేమంటే

బాగుందే ఈ చోటే

నిన్న మొన్న నా కలలో

నువ్వెప్పుడూ రాలేదే

నిన్ను నన్ను కలిపేసే నిజం ఇలా బాగుందే

ఇన్నాళ్లు మోసా నా ప్రాణం

ఈ రోజే చూసా దానందం

నాలో ఉండని నా మనసు

నిన్నే చూసాకే తెలుసు

నేర్పింది ప్రేమే నీ ఊసు

ప్రియా ప్రియా

ప్రియా ప్రియా ఏ సిల్సిలా తూనే కియా

ప్రియా ప్రియా ప్రియా ప్రియా

తూ జానేమన్ ఓ సాతియా

నీ మాటే వింటుంటే

నీతోనే నేనుంటే

తెలిసిందే ప్రేమంటే

బాగుందే ఈ చోటే

చిన్ని చిన్ని ఆశలతో

చిగురిస్తూ నీ బంధం

నన్నే నేను వదిలేసి

అయిపోయా నీ సొంతం

నీ తోడే చూస్తూ ఈ లోకం

ఇంకెంతో బాగుంది ఈ అందం

లోలో తీసాలే పరుగు

నీ వైపేసాల ఆ అడుగు

వేస్తున్న ఎదపై నీ ముసుగు

ప్రియా ప్రియా

ప్రియా ప్రియా ఏ సిల్సిలా తూనే కియా

ప్రియా ప్రియా ప్రియా ప్రియా

తూ జానేమన్ ఓ సాతియా

నీ మాటే వింటుంటే

నీతోనే నేనుంటే

తెలిసిందే ప్రేమంటే

బాగుందే ఈ చోటే

మనసంతా చేరి మార్చావే దారి

దారే మారి ప్రియా ప్రియా

ప్రియా ప్రియా ఏ సిల్సిలా తూనే కియా

ప్రియా ప్రియా ప్రియా ప్రియా

తూ జానేమన్ ఓ సాతియా

priya priya video song 

Priya priya song lyrics in English 

Nee maate vintunte

Neethone nenunte

Thelisindhe premante

bagundhe ee chote

Manasantha cheri maarchave dhaari

Dhaare maari

Priya priya priya priya

Ye silsila tune kia

Priya priya priya priya

Thu jaaneman o sathiya

Nee maate vintunte

Neethone nenunte

Also Read  Chitti Na Bulbul Chitti Song Lyrics In English and Telugu

Thelisindhe Premante

Bagundhe ee chote

Ninna monna naa kalalo

Nuvvepudu raaledhe

Ninnu nannu kalipese nijam ila bagundhe

Innallu mosa na pranam

Ee roje chuse dhanandham

Naalo undani naa manasu

Ninne chusaka telusu

Nerpindi preme nee oosu

Priya priya priya priya

Ye silsila tune kia

Priya priya priya priya

Thu jaaneman o sathiya

Nee maate vintunte

Neethone nenunte

Thelisindhe Premante

Bagundhe ee chote

Chinni chinni aashalatho

chiguristhu nee bandham

Nanne nenu vadilesi

Ayipoya nee sontham

Nee thode chusthu ee lokam

Inkentho bagundi ee andham

Lolo theesale parugu

Nee Vaipesaala aa adugu

Vesthunna Yedhapai nee musugu

Priya priya priya priya

Ye silsila tune kia

Priya priya priya priya

Thu jaaneman o sathiya

Nee maate vintunte

Neethone nenunte

Thelisindhe Premante

Bagundhe ee chote

Manasantha cheri maarchave dhaari

Dhaare maari

Priya priya priya priya

Ye silsila tune kia

Priya priya priya priya

Thu jaaneman o sathiya